మాతృభూమి ఆరాదన - bruyat

మాతృదేవిని ప్రేరేపించుటకు రక్తంతోటే ఆరాదించాలి. యుద్ధ భేరులు మోగించాలి. మాతృదేవిని రక్తస్నానమొనరించాలి. ఆ దృశ్యాన్ని చూసి శతృహృదయంలో భీతి కలగాలి... అలా జరిగినప్పుడు సౌశీల్యమయిన మాతృమూర్తిగా, మంగళమయిగా మారుతుంది మన తల్లిభారతి అప్పుడే విశ్వశాంతి కి దారి సుగమం అవుతుంది..

Post a Comment

0 Comments