మాతృభాష - Bruyat

మెదక్ నుండి ధనరాజ్ అనే మిత్రుడు చెప్తున్నమాట.

 షర్ట్ బటన్ పెట్టుకునేటప్పుడు 
మొదటి బటన్ గనక తప్పుగా 
పెట్టుకుంటే మిగిలిన బటన్స్ ని కూడా 
సరిగ్గా పెట్టుకోలేం.

 అలాగే మీరు చెప్పినట్లు  (ఆంగ్ల 
మాధ్యమంలో నడిచే) ప్రాథమిక విద్య 
పరిస్థితి కూడా అలాగే (అస్తవ్యస్తంగా) 
అవుతుంది.

Post a Comment

0 Comments