అరుణారుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారధులం
ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషిముని జనముల వారసులం
ఉషోదయంలో హృదయ సుగంధం పంచెడి పూవ్వుల పుప్పోడులం || అరుణారుణ ||
బానిస బ్రతుకుల పెను చీకటిలో పేరుకుపోయిన దౌర్బల్యం
అంటరానితనమలసత్వం అంతం చేయుటే మన తత్వం || అరుణారుణ ||
పురమందిరముల పూరి గుడిసల కొండల అడవుల గుండెలలో
ఒంటరితనమును తుడిచేస్తాం ఒకే బాట ఫై నడిచేస్తాం || అరుణారుణ ||
మనమాశించిన మన కృషి ఫలితం మన కనుల్లతో కనుగొందాం
భూమిని తల్లిగా పూజలు చేస్తూ పుత్రులమోకటిగా కలిసుందాం || అరుణారుణ ||

0 Comments