ఏకాత్మమానవ తత్వం

అమృతవచనం:
మాననీయ కు.సీ. సదర్శన్జీ ఇలా అన్నారు:
భారదేశంలో మనిషియొక్క అన్ని కోరికలను తీర్చగలిగే శరీరం బుద్ధి, ఆత్మ, మనస్సు వీటిమధ్య సామంజస్యతను నెలకొల్పగలిగే, శరీరం బుద్ధి, ఆత్మ మనస్సులకు సుఖాన్ని ఇవ్వగలిగే ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను పెంపొందిచుకోగలగాలి. అదే ఏకాత్మ మానవతత్వం. ఆ ఏకాత్మమానవ తత్త్వాన్ని హిందూదేశంలో వికసింపజేయాలి.

Post a Comment

0 Comments