స్వయంసేవక్ ఎలా పనిచేయాలి

సమాజ కార్యంలో యధాశక్తి అనడం సరియైనది కాదు. మన కుటుంబం కొరకు యధాశక్తి పని చేస్తామా? సమాజం విషయంలో కూడా ఇదే ఆలోచన ఉండాలి. ఈ విషయంలో సర్దుకుపోయే ధోరణి ఉండకూడదు. “తీరిక” సమయంలో పనిచేయడమనేది కూడా కృత్రిమమైనది, జ్ఞానంతో కూడినది. దీని వలన వ్యక్తికిగాని, సమాజానికి గాని శ్రేయస్సు చేకూరదు. నిజాయితీతో, నిస్వార్థంగా పనిచేయడమే స్వాభావికమైనది.
--డాక్టర్ జీ

Post a Comment

0 Comments