సంఘ ప్రార్ధన

అమృతవచనం :

బాబాసాహెబ్ ఆప్టేజీ ఇలా అన్నారు : 
సంఘ ప్రార్థన ఒక మంత్రము. ఏమాటలను మననం చేయడం  ద్వారా మన రక్షణకు మార్గం కనబడుతుందో దానినే మంత్రం అంటారు.  సంఘ ప్రార్ధనలో సంఘ సిద్ధాంతాలు, కార్యపద్ధతి మరియు భూమికతో పాటు అన్ని విషయాలు పొదగబడియున్నాయి. ఈ ప్రార్థనయే మన సంపూర్ణ గ్రంధము.

Post a Comment

0 Comments