బాధ్యత

అమృతవచనం :

ప.పూ. శ్రీ గురూజీ ఇలా అన్నారు.
ఇది హిందూ దేశం. ఈ దేశం బాధ్యత హిందూ సమాజం మీదనే ఉన్నది. ప్రపంచంలో మన దేశానికి లభించే మాన, అవమానాలు హిందువుల శక్తి సామర్ధ్యాల మీదనే ఆధారపడి ఉంటాయి. హిందు సమాజ జీవనం వైభవోపేత మైనపుడే ప్రపంచంలో మన దేశ గౌరవం పెరుగుతుంది.

Post a Comment

0 Comments