సంఘమంటే

ప.పూ. డాక్టర్జీ ఇలా అన్నారు.
 సంఘమంటే కేవలం మాటల గారడి కాదు. అది ఒక ఆచరణీయ జీవన పద్దతి. శరీరాన్ని, మనస్సును ఆ జీవన పద్దతికి అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సంఘం యొక్క దైనందిన శాఖా కార్యక్రమాలు అత్యంత ప్రభావంతమైన సాధనాలు.

Post a Comment

0 Comments