ప.పూ. డా|| హెడ్లేవార్ జీ ఇలా అన్నారు.
మన సమాజంలో సంఘటనను నిర్మాణం చేసి దానిని బలోపేతంగా, అజేయంగా చేయడం కన్నా వేరేమీ మనం చెయ్యవలసింది లేదు. ఇంతవరకు చెయ్యగలిగితే ఇక సమస్తమూ దానంతట అదే జరిగిపోతుంది. నేడు మనను పీడిస్తున్న సమస్త రాజకీయ, సామాజిక, ఆర్ధిక సమస్యలు కూడా సులువుగా పరిష్కారమై పోతాయి.
0 Comments