జీవితమ్ ఏకాత్మకమైనది

సంస్కృతియే సర్వోన్నతమ్
9. జీవితమ్ ఏకాత్మకమైనది: జీవితాన్ని ఏకాత్మతగల అఖండ రూపంగా చూడటమే భారతీయ సంస్కృతి యొక్క మొదటి లక్షణం. అది ఏకాత్మక దృక్పథం కలది. విడివిడి భాగాల గురించి ఆలోచించటం స్పెషలిస్టులకి తగునుగాని వ్యావహారిక దృక్పథంలో అది నిరుపయోగం. జీవితాన్ని గురించి విభాగాలుగా ఆలోచించటం ఆపైన అతుకుల బొంతలాగా దానిని కలపాలని ప్రయత్నించే ధోరణి వల్లనే పాశ్చాత్య ఆలోచనా విధానంలో అయోమయాన్ని సృష్టిస్తుంది.

Post a Comment

0 Comments