బలిదానం - ఆత్మహత్య

70. బలిదానం - ఆత్మహత్య: బలిదానానికి ఆత్మహత్యకు మధ్య తేడావుంది. ఆత్మహత్య 'నేను' అనే భావనకు పరిమితమైనది కనుక అది తప్పు. కాని అది 'మనం' కోసం చేసినదైతే దానిని బలిదానం అంటారు. నీ శరీరాన్ని దేశంకోసమో, సమాజంకోసమో సమర్పించితే అది మహత్తరమైన విషయం. అది సమాజానికి శక్తినిస్తుంది. అమరవీరులు ఒక మహాలక్ష్యాన్ని ఆకాంక్షిస్తారు. ఒక సామూహిక బాధ్యత 'మనం' రూపంలో అభివ్యక్తమైనపుడు అదొక ప్రచండ శక్తిని సృష్టిస్తుంది. కనుక అమరవీరులు జాతికి నూతన శక్తిని ప్రసాదిస్తారు.

Post a Comment

0 Comments