మన సొంత భాషలు

10. భాషా సమస్య 64. మన సొంత భాషలు: ఇంగ్లీషు భాష కొనసాగినంతకాలం మన సాంస్కృతిక పునరుజ్జీవనపు జీవన ప్రదాయకమైన స్వేచ్ఛావాయువును మనం పీల్చలేము. ఈ విదేశీభాషయొక్క ధృతరాష్ట్ర కౌగిలినుంచి మనను మనం విడిపించుకోవాలి. ఇంగ్లీషు ద్వారా పాశ్చాత్యులను అనుకరించటంకంటే మనవైన భాషలద్వారా మనం అందించేది మనకూ, ప్రపంచానికీ కూడా మరెంతో విలువైనదిగా వుంటుంది.

Post a Comment

0 Comments