62. ఓటర్ల కర్తవ్యం: తాను ఒక మంచిపార్టీకి చెందినంతమాత్రాన ఒక చెడ్డ అభ్యర్ధి ఆదరణీయుడు కాజాలడు. చెడు ఎప్పుడు చెడే. గాలిదుమారం మాదిరి ఎక్కడా ఎవరికీ మేలుచేయదు. అలాంటి మనిషికి టిక్కెట్లు ఇవ్వటంలో పార్టీ అధిష్టానం పక్షపాతబుద్ధితో వ్యవహరించి వుండవచ్చు. లేదా సదుద్దేశంతోనే నిర్ణయంలో పొరబడి వుండవచ్చు. అలాంటి తప్పును సరిచేయటం బాధ్యతగల ఓటర్ల విధ్యుక్తధర్మం.
0 Comments