సోషలిజం కాదు హిందూయిజం కావాలి

6. సోషలిజం 48. సోషలిజం కాదు హిందూయిజం కావాలి: సోషలిజం కాదు, హిందూత్వమే ప్రపంచ సమస్యలకు సమాధానం. జీవితాన్ని భాగాలుగా కాక సంపూర్ణంగా పరిగణించే ఏకైక జీవన సిద్ధాంతం ఇదే. అయితే ఈ సందర్భంగా హిందూ జీవనాదర్శాలను ఏదో పనికిమాలిన కర్మకాండతోనో లేక హిందూసమాజంలో వ్యాపించివున్న అనేక అహైందవ ఆచారాలతోనో మనం ముడిపెట్టకూడదు. అదే సమయంలో ఆధునిక వైజ్ఞానిక ప్రగతికి హిందూత్వం వ్యతిరేకమని భావిచడం పెద్ద పొరబాటవుతుంది. వైజ్ఞానిక శాస్త్రాన్ని, యంత్రాన్ని - రెంటినీ మన సామాజిక, సాంస్కృతిక జీవనానికి అనుగుణంగా వినియోగించుకోవాలి.

Post a Comment

0 Comments