22. జాతీ'విరాట్'ను మేలుకొల్పడం: మన జాతియొక్క 'విరాట్'ను మేలుకొల్పే కార్యాన్ని మనం పుట్ట వలసివుంది. మన వారసత్వం పట ఒక సగర్వభావనతి , వర్తమానానికి సంబంధించి ఒక వాస్తవికమైన మదింపుతో, భవిష్యత్తుపట్ల మహత్వపూర్ణమైన విజయాకాంక్షతో ఈ కార్యంలో ముందుకు పోదాం. మనం ఈ దేశాన్ని ఏదో సుదూరమైన గతానికి ఛాయగానో, లేక రష్యా లేక అమెరికాకు అనుకృతిగానో చేయదలచటంలేదు.
0 Comments