13.సంస్కృతి ద్వారా జాతీయత: భారత్ యొక్క ఆత్మను అర్ధంచేసుకోవాలంటే దానిని రాజకీయ కోణంనుంచో, ఆర్ధిక కోణంనుంచోగాక సాంస్కృతిక దృక్కోణంతోనే చూడాలి. 'భారతీయత' రాజకీయాలద్వారాగాక సంస్కృతి ద్వారానే తననుతాను అభివ్యక్తం చేసుకుంటుంది. మనం ప్రపంచానికి బోధించగలదంటూ ఏదైనావుంటే అది సాంస్కృతిక సహనభావన, కర్తవ్యానికి అంకితమైన జీవితం మాత్రమే.
0 Comments