జాతీయ భావాలు

అరవింద మహర్షి ఇలా అన్నారు : 
పిల్లల మనసులను జాతీయ భావాలతో నింపాలి. ఈ భావాన్ని అనుక్షణం వారి ముందుంచాలి. దేశభక్తిని, ఉత్తమపౌరులుగా రూపొందించే మంచి లక్షణాలను వారికి బాల్యంలోనే బోధించాలి.

 

Post a Comment

0 Comments