పని విభజన


పని విభజన
రాజు రాజ్య నిర్వహణ మొత్తం తన భుజాలపైనే వేసుకుని, సమర్థులైన వ్యక్తులకు పని లేకుండా చేయకూడదు. అలాచేస్తే ఏ పనీ విజయవంతం కాదు. ఎందుకంటే పనులుచేయాల్సిన వ్యక్తుల్లో బాధ్యత పట్ల అవగాహన లేకపోతే ఉదాసీనత, నిర్లక్ష్యం గూడుకట్టు కుంటాయి. దీని వల్ల మొత్తం పాలనా యంత్రాంగం దెబ్బతింటుంది. కాబట్టి తెలివిమంతుడైన రాజు జవాబుదారీతనం విషయంలో స్పష్టత లేని ఆదేశాలను జారీ చేయరాదు.
రాజ శాసనం ఇరవై రెండు 

Post a Comment

0 Comments