పడవలు, ఓడల భద్రత

పడవలు, ఓడల భద్రత
కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారులకు తెలియకుండానే ఓడలను వాటికై ఉద్దేశించిన రహస్యస్థలాల్లో దాచడం జరుగు తోంది. ఇది సరైనది కాదు. ఓడలను రేపులోని వివిధ స్థలాల్లో వాటి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిలపవలసి ఉంటుంది. ఈ విషయంలో సముద్రం దిశగా ద్వారం ఉన్న సముద్ర దుర్గాల్లోని రేవులు చాలా అనుకూలమైనవి. కోటలు ఉన్న దృష్ట్యా ఈ రేవుల వద్దకు రావడానికి శత్రువు సాహసించడు. ఒక వేళ ఆ ఉప్పుటేర్లు దగ్గర్లో ఉంటే నౌకాదళాన్ని అక్కడ మొహరించి ఉంచవచ్చు. అయితే వాటిని వేర్వేరు విభాగాలుగా విడదీసి ఉంచాలి. ఈ నౌకాదళం భద్రత కోసం సముద్ర జలాల్లో, తీర ప్రాంతాల్లో గస్తీలు నిర్వహించాలి. తీర ప్రాంతంలో పరిస్థితులు, పరిణామాల గురించి ఎప్పటికప్పుడు రాజ్య రాజధానికి లేఖలు వ్రాసి పంపించాలి. మనం చేయాల్సిన పనులు, ముఖ్యమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలియచేయాలి.
రాజ శాసనం పన్నెండు 

Post a Comment

0 Comments