ప్రధాన్ (మంత్రుల) విధులు

ప్రధాన్ (మంత్రుల) విధులు
రాజ్యానికి మంత్రులు మూలస్తంభాల్లాంటివారు. రాజ్యాన్ని నిర్మించి, దానిని సంరక్షించడం వారి బాధ్యత. రాజు యొక్క ఘనతను చాటే వ్యక్తి మంత్రి రాజ్యంలో సత్ర్పవర్తనను కాపాడే వ్యక్తి మంత్రి, అన్యాయాన్ని తొలగించేవాడు. ఏనుగుకి మావటి, పాలనలో పాలుపంచుకుంటాడు కాబట్టి ప్రజల పాలకుడు, ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి ప్రజలకు, సమాజానికి దీపస్తంభం వంటివాడు, రాజు గారి ఇతర సేవకుల కన్నా ప్రధాన్ కి ఎక్కవ గౌరవం ఉంటుంది. ఆయన రాజ్యానికి అతిపెద్ద సేవకుడు. కాబట్టే ఇతరులు ఆయనను గౌరవించాలి. రాజుగారి సేవలో ఉన్న వారందరూ చిన్నా పెద్దా పనులన్నీ చేసే ముందు మంత్రి అనుమతిని పొందాలి. ఆయన రాజుగారి సేవకులందరి పైనా ఉండాలి, పాలకుడి ఇతర సేవకులందరూ తమ తమ సమయాన్ని కేటాయించి, తమ తమ ఇష్టాఇష్టాలను పక్కన బెట్టి ప్రధాన సూచనలను పాటించాలి. చిన్న చిన్న విషయాల పై వారు ప్రధాన తో వివాదానికి దిగకూడదు.
రాజ శాసనం పది 

Post a Comment

0 Comments