రాజు స్వీయ క్రమశిక్షణ


రాజు స్వీయ క్రమశిక్షణ
రాజుకి (పాలకుడు లేదా అధికారి) నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. మామూలుగా ఆ సమయాన్ని మార్చ కూడదు. రాజు లేదా అధికారి మత్తుపదార్థాలను తీసుకో కూడదు. తన చుట్టూ ఉండేవారిని కూడా మత్తుపదార్థాలకు దూరంగా ఉంచాలి. రాజు చేతిలో ఆయుధం లేకపోతే ఎక్కువ సమయం ఆయన నేల వైపు చూడకూడదు. రాజు ఆయుధాలు, వాటి వాడకం గురించి తన పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాలి. ఆయుధాల వాడకం విషయంలో నిరంతరం అభ్యాసాన్ని కొనసాగించాలి. గుర్రం, ఏనుగుల సవారీని ఎట్టి పరిస్థితిలోనూ మానకూడదు.


రాజ శాసనం ఒకటి

Post a Comment

0 Comments