యవ్వనం


పరమ పూజనీయ డాక్టర్జీ ఇలా అన్నారు.
            నలు దిక్కుల సువాసనలను, కాంతిని ప్రవరిస్తూ పూర్తిగా వికసించిన సమయంలొనే. యౌవ్వన పుష్పాన్ని మాతృదేవి చరణపీఠంవద్ద సమర్పించాలి. తన ఇష్టదేవత  యొక్క అర్చనలో రంగు, వాసన కోల్పోయి, వాడి వత్త లై పోయిన పువ్వును సమర్పించడం అపచారం కాగలదు.

Post a Comment

0 Comments