సమృద్ధి, స్వాతంత్య్రాలు కావాలంటే జాతికి స్వావలంబనమే వెన్నెముక అనే మహత్తర సత్యం మనకు నేడు స్పష్టమైనంతగా ఏనాడూ కాలేదు. మనం ఆత్మనిర్భరతను సాధించుకోవలసిన ప్రప్రథమ రంగం రక్షణ. మన యుద్ధశక్తిని మనమే నిర్మించు కోవాలి
0 Comments