హిందుత్వం అంటే వాస్తవ జీవన విధానం. మానవత్వానికి ప్రేరణ. భారతదేశం పదే పదే ఉద్ధరింపబటానికి కారణం హిందుత్వమే. భారతోద్ధరణ స్వప్రయోజనం కోసం కాదు, దుర్బలలను కబలించటానికీ కాదు. తన దివ్యమైన ఆధ్యాత్మిక బలంతో ప్రపంచాన్ని చైతన్యం చేయటానికి, తద్వారా ప్రపంచ కల్యాణం, శాంతి సాధించటానికి ఒక మార్గం.
---- పరమపూజనీయ గురూజి
---- పరమపూజనీయ గురూజి
0 Comments