సంస్కృతి అంటే


శరీరంలో ప్రాణం లాంటిది జాతికి సంస్కృతి! ప్రాకృతిక శక్తులపై విజయానికి, మానవతత్త్వ దర్శనానికి  ఒక జాతి ఏర్పరచుకున్న మౌలిక విలువల సమాహారస్వరూపమే సంస్కృతి!! సంస్కృతి నిత్యచైతన్యవంతనైనది! గతిశీలమై  నిరంతరం ప్రవహీంచే జీవ నది ‌సంస్కృతి.
              --పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ

Post a Comment

0 Comments