దేశం ఎప్పుడు రక్షింపబడుతుంది - bruyat

అపారభూమివిస్తారమ్ 
అగణ్యజనసంకులమ్ |
రాష్ట్రం సంఘటనాహీనం 
ప్రభవేనాత్మరక్షణే       ||

 అర్థం : తుట్టతుది కనబడనంత విశాలమైన భూమి, లెక్కలేనంత జనసంఖ్య ఉన్నా సంఘటన లేకపోతే ఒక దేశం తనను తాను రక్షించుకోలేదు.

Post a Comment

0 Comments