డాక్టర్ జీ యొక్క ధైర్యసాహసం - Bruyat

RSS స్థాపకులు హెడ్గేవార్ గారి ముందు ఏదైన తప్పు జరిగితే అవతల ఎవడైనా చెంప చెళ్ళుమనాల్సిందే...

డాక్టర్ జీ కి మన నాయకులంటే అత్యంత గౌరవం ముఖ్యంగా ఛత్రపతి శివాజీ, లోకమాన్య తిలక్ గార్లంటే అత్యంత అభిమానం కలిగి ఉండేవారు ఆ నాయకుల నుద్దేశించి ఎవరైనా ఏమాత్రం అగౌరవధోరణిలో మాట్లాడినా సహించేవారుకాదు.

ఒకనాడు కలకత్తాలో ప్రఖ్యాత ముస్లిం నాయకుడు మౌల్వీ లియాకత్ హుస్సేన్ ఖాన్ అధ్యక్షతను ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది, డాక్టర్ జీ ఆధ్వర్యాన ఆ సమావేశపు ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. ఆ సమావేశంలో ఒక వక్త లోకమాన్యుని గురించి అగౌరవంగా మాట్లాడ్డం డాక్టర్ జీ విని సహించలేక కోపంతో వేదిక పైనే ఆ వక్తను. లాగి చెంపపై కొట్టారు. కొట్టిన తరువాత ఏ ఒక్కడు మళ్ళీ ఇక ఆ రోజు నుండి డాక్టర్ జీ ముందు గానీ ఆయన దరిదాపుల్లో దేశభక్తుల గురించి తప్పుగా మాట్లాడలేదు‌‌‌... అది ఆయన సిద్దాంతం. ఐదుగురితో మొదలయినా శాఖ ఈ రోజు లక్షల్లో స్వయంసేవకులు... ఆ రోజు ఒక్కడు ఉన్నా కూడా చెంప చెళ్ళుమనిపించారు..‌‌. ఆయ‌న సిద్దాంతం, ఆయన ధైర్యం మరచిన నాడు ఆయన ఆశయాలకు అర్దము లేదు.... జై హింద్

Post a Comment

0 Comments