మసీదు ల ముందు మేళతాళాలు వాయించే విషయంలో డాక్టర్ జీ ఏమి చేశారు - bruyatమసీదు ల ముందు మేళతాళాలు వాయించే విషయంలో డాక్టర్ జీ ఏమి చేశారు...

మసీదుల ముందు మేళతాళాలు వాయించరాదని 1926 లో ముస్లింలు కల్లోలాన్ని లేవతీశారు. ఆ దినాల్లో చాలాచోట్ల హిందూ ముస్లిం కొట్లాటలు చెలరేగాయి. హైందవేతరుల మూర్ఖపు పట్టువల్ల హిందువుల న్యాయయుత హక్కులపై ఆక్రమణ జరుగుతున్నది గనుక, ప్రతి మసీదు ముందు మేళతాళాలువాయించుట ఆపకూడదని నిశ్చయించాం.. ఒకసారి శుక్రవార్ దర్వాజా వద్ద వుండే మసీదు ముందు మేళ తాళాలు వాయించుట ఆపుచేశారు. అప్పుడు డాక్టర్ జీ యే స్వయంగా డోలు తీసుకొని వాయించటం మొదలు పెట్టారు. అదిచూచి మిగతావారు కూడ వాయించారు. సనాతన సాంప్రదాయానికి చెందిన వారైనప్పటికీ వారు నడివీధిలో డోలు వాయించారు. ఓ పక్క ధర్మాన్ని కాపాడారు, మరోవైపు సమరసతను వికసింపజేశారు డాక్టర్ జీ.. --శ్రీ ఆణ్ణాజీ వైద్య.

Post a Comment

0 Comments