సచ్చీలత

అమృతవచనం:

ప.పూ. శ్రీగురూజీ ఇలా అన్నారు
శారీరక శక్తి అవసరమే కాని సచ్ఛీలం అంతకంటే గొప్పది. శీలంలేని బలం మనిషిని పశువును చేస్తుంది. వ్యక్తిగతంగాను, జాతీయదృష్టికోణంతోను సచ్ఛీలత జాతివైభవానికి, గొప్పదనానికి ప్రాణం వంటిది.

Post a Comment

0 Comments