ఎవరు దేశీయులు

ప.పూ శ్రీగురుజీ ఇలా అన్నారు :
రాష్ట్రం (దేశం) ఒక సాంస్కృతిక ప్రమాణం, ఏదేని ప్రజాసమూహం యొక్క చారిత్రక, ధార్మిక సాంస్కృతిక పరంపరలు ఒకటైనప్పుడు అది రాష్ట్రం అనబడుతుంది. ఒక రాష్ట్రంలోని ప్రజలలో ఉండే సమానమైన భావనలు, ఆశయ ఆకాంక్షలు బయటి నుండి వచ్చిన వారిలో ఉండవు. ఎందుకంటే వారి సంస్కారాలు వేరుగా ఉంటాయి కాబట్టి, ఒక దేశంలో ఉండే ప్రజలు ఏకరాష్టభావనలు దర్శించి, దాని గురించి ఆలోచించగలుగుతారు.

Post a Comment

0 Comments