విమర్శించడం విడచిపెట్టండి


స్వామి వివేకానంద ఇలా అన్నారు : 
విమర్శించడం విడచిపెట్టండి ఎదుటి వారు చేసే పని మంచిదైతే మీకు చేతయినంత సహాయం చెయ్యండి. వారు తప్పుదోవ పడుతున్నట్లు అనిపిస్తే వారి తప్పులను సున్నితంగా తెలియజేయండి. ఒకరినొకరు తప్పులు పట్టుకోవడమే అన్ని అనర్ధాలకు మూలం. సంస్థల వినాశనానికి మూలకారణం అదే.

Post a Comment

0 Comments