త్యాగము

అమృతవచనం : 

స్వామి వివేకానంద ఇలా అన్నారు : 
మన జాతీయ ఆదర్శాలలో ముఖ్యమైనది త్యాగము. త్యాగమనేది లేకుండా ఎవరికైనా తమ సంపూర్ణ హృదయాన్ని సమర్పిస్తూ ఇతరుల కోసం పనిచేయడం సాధ్యం కాదు. త్యాగియైనవాడు అందరినీ సమదృష్టితో చూస్తూ అందరి సేవలో తనను తాను సమర్పించుకొంటాడు.

Post a Comment

0 Comments