భారతదేశం జీవించుచున్న ఒక ఆత్మ

అమృతవచనం : 

ప్రపంచపు మేలు కోరి భారతదేశాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే ప్రపంచానికి శాంతిని, ఒక నూతన వ్యవస్థను ఒక్క భారతదేశం మాత్రమే అందించగలుగుతుంది. భారతదేశ భవితవ్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం జగద్గురువు. ప్రపంచ భవిష్యత్ వ్యవస్థ కూడా భారతదేశం మీదనే ఆధారపడి ఉన్నది. భారతదేశం జీవించుచున్న ఒక ఆత్మ. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నం భారతదేశం చేస్తున్నది.
----------- - శ్రీమాత

Post a Comment

0 Comments