రాజకీయ పార్టీలకు సైద్ధాంతిక తత్వం

60. రాజకీయ పార్టీలకు సైద్ధాంతిక తత్వం: విభిన్న రాజకీయపార్టీలు తమకోసం తామొక సైద్ధాంతిక తత్వాన్ని వికసింపజేసుకోవాలి. ఏవో స్వార్ధపూరిత లక్ష్యాలకోసం ఒక చోట చేరే వ్యక్తుల సమూహంగా అవి వుండరాదు. రాజకీయపార్టీ అనేది వాణిజ్య సంస్థలకు, జాయింట్ స్టాక్ కంపెనీలకు భిన్నమైనదిగా వుండాలి. అంతేగాక పార్టీ సైద్ధాంతికతత్వాని పార్టీ మ్యానిఫెస్టో పుటలకే పరిమితం చేయకూడదు. సభ్యులు దానిని అవగాహన చేసుకుని తమజీవితాలలో ఆచరణ రూపంలోకి తెచ్చేందుకు తమను తాము అంకితం చేసుకోవాలి.

Post a Comment

0 Comments