44. కనీసావసరాలు : మొత్తంమీద తిండి, బట్ట, ఇల్లు, చదువు, వైద్యం అనేవి అయిదు ప్రతిమనిషికి తీరవలసిన కనీసావసరాలు. ఏదేశపు భౌతిక జీవన ప్రమాణాన్ని అంచనావేయాలన్నా వీటినే మనం ప్రారంభబిందువుగా తీసుకోవచ్చు. ఒక సమాజంలోని ఏ వర్గానికైనా ఈ సౌకర్యాలు లభించకపోతే ఆ సమాజం యొక్క జీవనప్రమాణం అభివృద్ధిచెందలేదని మనం చెప్పవచ్చు.
0 Comments