కార్మికుల యాజమానహక్కు

34 కార్మికుల యాజమానహక్కు: ఈరోజున జాయింట్ స్టాక్ కంపెనీకి వచ్చే లాభాల్లో వాటా కలిగివుండటంతపంపెనీతో వధంగార సంబంధం లేని వాటాడారుడు యాజమాన్యహక్కులు వినియోగించగలుగుతుండగా ఒక పరిశ్రమలో పనిచేస్తూ, దాని యంత్రాలను నడిపిస్తూ తన ప్రతుకుతెరువు కోసం దానిమీదనే ఆధారపడ్డ కార్మికుడు ఆ పరిశ్రమను పరాయి మనిషినైనట్లు ఊపంచవలసిరావటం విచిత్రమైన విషయం. ఈ భావన సరియైనది కాదు. కనుక వాటాదారుడితో బాటు కార్మికుడికి కూడా రాజవరాన్య హక్కులను, పరిశ్రమ నిర్వహణలో తన లాభంలోను వాటాను ఇవ్వవలసిన అవసరముంది.

Post a Comment

0 Comments