బంధువులను దూరంగా పెట్టడం


బంధువులను దూరంగా పెట్టడం
రాజు తన బంధువులు, సంబంధితులను కోట నిర్వహణ, పరిపాలన బాధ్యతలో నియమించరాదు. వారిని నియ మించాలని సిఫార్సులు వచ్చినా వారిని దూరంగా ఉంచాలి. ఎందుకంటే వారు తప్పులు చేసినట్టయితే రాజు వారిని శిక్షించే విషయంలో తటపటాయించవలసి వస్తుంది. వారిని ఒక వేళ శిక్షించకపోతే మిగతా వారు కూడా ఈ అయోమయ స్థితి నుంచి లబ్ది పొందుతారు. ఇది శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఇది చివరికి రాజు, రాజ్యం పతనమయ్యే పరిస్థితికి దారి తీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదేశాలను పాటించే విషయంలో ఎలాంటి మినహా యింపులు, రాయితీలు ఉండకూడదు. రాజ్యంలోని కోటలే ఆ రాజ్య రక్షణకు ప్రధాన సాధనాలు.

రాజ శాసనం మూడు 

Post a Comment

0 Comments