కోట రక్షణ బాధ్యతలో ఉన్న వ్యక్తి మానసిక సంతులనం లేని వాడైనా, దొంగతనానికి పాల్పడినా, హత్యకు పాల్పడినా, మత్తు పదార్థాలను సేవించినా, అతడిని తక్షణమే విధులనుంచి తొలగించాలి. ఉత్తమ వ్యక్తిత్వం ఉందని నమ్మకం కలిగించే వ్యక్తులను మాత్రమే విధులలో నియమించాలి. ఏది ఏమైనా మూడేళ్ల కొకసారి కోట హవల్దారును బదిలీ చేయాలి. సర్ నౌబత్ ను నాలుగేళ్లకొకసారి, సబ్నిస్ ను ఐదేళ్లకు ఒకసారి బదిలీ చేయాలి. వారితో సమానమైన సామర్థ్యాలు ఉన్న వ్యక్తులను వారి స్థానంలో నియమిం చాలి.
రాజ శాసనం ఇరవై
0 Comments