నౌకాదళ వ్యవస్థ
నౌకాదళ సైన్యాన్ని పలు విభాగాలుగా విభజించాలి. ప్రతి విభాగానికి అయిదు గురాబ్ లు, 15 గల్బత్ లు (ఇవి వివిధ తరహా యుద్ధ నౌకలు) ఉండాలి. అందరికన్నా పైన నౌకాదళాధిపతి ఉంటారు. ఆయన ఆదేశాలను నౌకాదళ సైనికులందరూ పాటిం చాలి. నౌకాదళాన్ని నిర్వహించడానికి ఖర్చుకోసం కొన్ని ప్రదేశాల్లోనూ పన్నులను సేకరించాలి. నౌకాదళాన్ని నిర్వహిం చేందుకు ఖర్చును కోసం వ్యాపారులను వేధించినట్టయితే రేవుల్లో వ్యాపారం దెబ్బతింటుంది. రేపుల భద్రత విషయంలో కట్టు దిట్టంగా వ్యవహరించాలి. ఇలా చేయని పక్షంలో దూర దేశాల నుంచి రావలసిన అత్యవసర వస్తువులు అవసరమైన సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు.
రాజ శాసనం పదకొండు
0 Comments