ఎటువంటి సమాజంపరమ పూజనీయ బాలాసాహెబ్ జీ ఇలా అన్నరు:
                               వివక్ష, దోపిడీ లేని సమాజాన్ని స్రుష్టించడమే మన కార్యం. అలాంటి సమాజం సమానత, సమరసత, శక్థి, సంఘటన, అనుశాసనం, స్రుజన  శీలతల సుత్రాలమీద ఆదారపడి ఉంతుంది.

Post a Comment

0 Comments