శరీర సుఖాల గురించి


"శరీర సుఖాల ప్రయత్నాలలో నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. మరణపు చీకటి నీడ నీ ముందే వుంది. దానిని ఎదుర్కోడానికి నువ్వు ఏమన్నా చేశావా? తుచ్చమైన ఈ తలంపులన్నీవదిలిపెట్టి భగవంతుడిని తలచుకో ! "
-- స్వామివివేకానంద

Post a Comment

0 Comments