ఆధ్యాత్మిక శక్తి, సంస్కృతి, ధర్మం


ఈ దేశాన్ని వేల సంవత్సరాలుగా ఒకే దేశం, ఒకే జాతిగా నిలబెట్టిన విషయాలు ఈ దేశ ఆధ్యాత్మిక శక్తి, సంస్కృతి, ధర్మం. వాటికి ఈ రోజున ఎంత ప్రాధాన్యముందో మనకు తెలుసు. ఆధ్యాత్మిక జీవనం స్థానంలో విలాసవంతమైన భౌతిక జీవనం ప్రవేశించింది. మనం స్వీకరించిన ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమైనది. ఈ స్వేచ్ఛ మితిమీరి చివరికి మనం మన ధర్మం, సంస్కృతులకు దూరంగా జరుగుతున్నాం. మనదేశానికి సంబంధించిన చరిత్రను, మన పరంపరగాత శాస్త్ర విజ్ఞానాన్ని, మన సామాజిక ఐక్యతను ప్రతి దానిని ప్రశ్నార్థకం చేసుకున్నాం
---మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ)

Post a Comment

0 Comments