మేధాశక్తిలో గాని, సృజనాత్మక శక్తిలోగాని మన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోరు. పరిస్థితుల సవాలును స్వీకరించి, పరిశోధనలు చేసి, కొత్త విశేషాలను కనిపెట్టాలి. ఈ వార్త విన్నంతనే శత్రువుల గుండెలు దిగజారి పోవాలి. శాంతి సమయంలో వాటినే జాతీయాభి వృద్ధికి మలచుకోవచ్చును.
---మాధవ సదాశివ గోళ్వల్కర్ (గురూజీ)
0 Comments