మన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోరు


ముఖ్యంగా శాస్త్రజ్ఞులకు యుద్ధం ఒక పెద్ద సవాలు. శాస్త్రజ్ఞులు సృష్టించిన నూతన సాధనాల్లో గొప్పవి చాలావరకు యుద్ధ కాలాల్లో కనిపెట్టినవే. ‘నవ సృజనకు నవసరంబు నాంది పలుకు’ అంటారు.  మేధాశక్తిలో గాని, సృజనాత్మక శక్తిలోగాని మన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోరు. పరిస్థితుల సవాలును వారు స్వీకరించి, అటువంటి పరిశోధనలు చేసి, కొత్త విశేషాలను కనిపెట్టాలి.
                                                                                                        ---మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ)

Post a Comment

0 Comments