మనం కొత్తగా చేయవలసిందేమీ లేదు. మన పూర్వులు మునుపు ఎ సంస్కృతి సమాజాలను సేవించాలనే ద్యేయాన్నిముందుంచుకుని దాని ప్రాప్తి కి రేయింబవలు కృషి చేసారో ఆ ద్యేయాన్ని అలాగే సాదించి, వారు సగం చేసి విడిచిపోయిన పనిని మనం పూర్తి చేయాలి.
ప.పూ. డాక్టర్జీ ఇలా అన్నారు.
0 Comments