సైన్యం స్వరూపం


సైన్యం స్వరూపం  
ఒక రాజు సైన్యంలో ఈ కింద పేర్కొన్న అయిదు భాగాలు ఉండాలి. 1) అశ్వికదళం 2) కాల్బలం 3) తేలికపాటి ఆయుధాలు ధరించిన సైన్యం 4) శత్రువుపై మెరుపుదాడి చేసే సాహసోపేత సైనికుల అగ్రదళం 5) ధనుర్ధారులు. రాజు సాహసవంతులు, బలవంతులు, ఆజ్ఞావంతులు అయిన సైనికులను ఎంచుకోవాలి. వారు తమ సైన్యానికి, తమ రాజ్యానికి పేరు తెచ్చేవారై ఉండాలి. అవసరం వచ్చినప్పుడు వారు శత్రువుల గుండెలు జారిపోయేలా చేయాలి. నిర్లక్ష్యంగా ఉండేవారు, చవకబారుగా వ్యవహరించేవారు. గర్విష్టులు, మొండివారు. ఓపిక లేని వారు, పిల్లదనం చేష్టలు చేసేవారు, మోసగాళ్లు, ఇతరులను విమర్శించేవారు, చవకబారుగా మాట్లాడేవారు, తమ మాజీ యజమానిని మోసం చేసిన వారికి సైన్యంలో ఎప్పటికీ చోటుండరాదు.

రాజ శాసనం రెండు 

Post a Comment

0 Comments