జాతీయత ఏది కోరుకోదు


జాతియజీవనంలో  సమైక్యత సాదిoచెందుకుగాను, విభిన్నములైన ఆలోచన పద్ధతులు వినశామవడం మనం కోరం, వేర్పాటు మనస్తత్వం, అసహనాల వంటి అవాంచనీయ దోరనులకు స్వస్తి పలకడమే మనమాశించేది. బాషలను నాశనం చేయాలని గాక బాషామౌద్యం కారణంగా, దేశంలో వేర్పాటు దొరనులు ఉండరాదనేదే మనం ఆశించేది.

-- పరమ పూజనీయ శ్రీ గురూజీ.

Post a Comment

0 Comments