దేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా ప్రజలలో సాంస్కృతిక ఐక్యత లేకపోతే జాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే మనమంతా విభేదాలు మరచి సాంస్కృతికంగా ఒక్కటవ్వాలి. అప్పుడే స్వాతంత్య్రఫలాలు అందరికీ అందుతాయి. అప్పుడు భారత్ తిరిగి పునర్వైభవం సాధించగలుగుతుంది.
--మాధవ సదాశివ గోళ్వల్కర్ (గురూజీ)
0 Comments