రాజసేవలో నియామకాలు - పాటించాల్సిన జాగ్రత్తలు

రాజసేవలో నియామకాలు - పాటించాల్సిన జాగ్రత్తలు
రాజ్యసేవలో కొత్త వ్యక్తిని నియమించేటప్పుడు అతని పూర్వాపరాలు, అతని కుటుంబ వివరాలు, అతని నివాస స్థలం, బంధు మిత్రులు, గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు, ఆయన సేవలేమిటి వంటివి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి గతంలో ఆర్ధిక నేరాలకు పాల్పడినా, మోసం చేసినా, మాదక ద్రవ్యాలను సేవించినా, హత్య, గూఢచర్యం వంటి నేరాలకు పాల్పడినా, అతని ప్రవర్తన అనైతికంగా ఉన్నా అతనిని రాజసేవలో నియమించరాదు. కేవలం మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నవారు, శీల . సంపన్నులు, సాహసవంతులను మాత్రమే రాజసేవలో నియ మించాలి. సైనికుడైనా సేవకుడైనా ముందుగా పరీక్షించకుండా నియమించరాదు.
రాజ శాసనం పద్నాలుగు 

Post a Comment

0 Comments