మన యుద్ధశక్తిని మనమే నిర్మించు కోవాలి; విదేశీ సహాయంపై ఆధారపడడం మానేయాలి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు- అందరికీ ప్రభుత్వం పిలుపు నిచ్చి, వారందరి సహకారంతో అతి త్వరలో శత్రువుల ఆయుధాల కన్న మిన్న అయిన వాటిని తయారుచేసుకోవాలి.
--- మాధవ సదాశివ గోళ్వల్కర్ (గురూజీ)
0 Comments